భారత మహిళల జట్టుకు తొలి ఓటమి

ఖాంటీ మన్‌సిస్క్‌ (రష్యా): ప్రపంచ టీమ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు తొలి ఓటమిని చవిచూసింది. ఉక్రెయిన్‌తో సోమవారం జరిగిన మూడో రౌండ్‌లో భారత్‌ 1.5–2.5తో ఓడిపోయింది. అనా ఉషెనినాతో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక 62 […]

వాసుకి పోరాటం

మలయాళ బ్యూటీ నయనతార టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘పుదియ నియమం’. గత ఏడాది మలయాళంలో విడుదలైన ఈ చిత్రం సెన్సేషనల్‌ హిట్‌ సాధించింది. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఓ స్త్రీ కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఈ […]

నెత్తుటి చరితకు పదేళ్లు

చార్మినార్‌: మక్కా మసీదులో బాంబు పేలుళ్లు జరిగి గురువారం నాటికి పదేళ్లు (2007)పూర్తవుతున్నాయి.ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా 20మంది గాయపడ్డారు.  దీంతో దక్షిణ మండల పోలీసులు నగర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు […]

40 ఏళ్లకు అరెస్టు.. రూ.100 జరిమానా!

0 ఏళ్ల క్రితం పాలు కల్తీ చేసిన వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. పాలు కల్తీ చేసిన మోతీలాల్‌ నాయి(64)కు పెద్ద వయసు కావడంతో కనికరించిన న్యాయమూర్తి అతని నేరానికి రూ.100 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. […]

నన్ను ‘సార్‌’ అనొద్దు… ‘ఓకే సార్‌’!

న్యూఢిల్లీ: క్రికెట్‌లో ఎవరెస్ట్‌ అంతటోడు సచిన్‌. తన సుదీర్ఘ ప్రస్థానంలో వేలకొద్దీ పరుగులు… లెక్కలేనన్ని రికార్డులున్నట్లే… ఎన్నో విశేషాలు, గమ్మత్తు అనుభవాలూ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఈ బ్యాటింగ్‌ దిగ్గజం చెబుతుంటే సరదాగానే ఉండొచ్చు కానీ… అయనకు అప్పుడు ఎదురైనవి మాత్రం […]

ధోనీ సింప్లిసిటీ చూసి అవాక్కయ్యారు

ఐపీఎల్‌-2017 సీజన్‌లో మహేంద్ర సింగ్‌ ధోనీ ప్రమేయం లేకుండానే అతన్ని వివాదాలు చుట్టుముట్టాయి. రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ కెప్టెన్సీ నుంచి ధోనీని జట్టు యాజమాన్యం తొలగించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక ధోనీని కించపరిచేలా పుణె టీమ్‌ యజమాని సోదరుడు […]

భారీ మూల్యం చెల్లించుకున్న హీరోయిన్‌

ఫెనాం పెన్హ్ : సినిమా, టీవీ సీరియళ్లలోనూ నటించవద్దంటూ కంబోడియా ప్రభుత్వం ఓ యంగ్‌ హీరోయిన్‌ పై ఏడాదికాలం పాటు నిషేధం విదించింది. ఇందుకు కారణం వింటే షాక్‌ తింటారు. ఆమె చాలా సెక్సీగా డ్రెస్సులు ధరిస్తూ ఓవర్‌ ఎక్స్‌ పోజ్ చేస్తుందని‌, […]

బాహుబలి టీవీ సీరీస్ వచ్చేస్తోంది..!

ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు నమోదు చేస్తున్న బాహుబలి త్వరలో బుల్లితెర వీక్షకులను కూడా అలరించనుంది. తొలి భాగం రిలీజ్ సమయంలోనే బాహుబలి టీవీ సీరీస్ను ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ముగియటంతో ఇప్పుడు టీవీ […]

సొమ్మొకరిది.. సోకొకరిది..!

టీఆర్‌ రిజర్వాయర్ల ప్రారంభోత్సవంపై కాంగ్రెస్‌ నేతల ధ్వజం సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ కట్టిన వాటికి మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవాలు చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని మండలిలో విపక్షనేత షబ్బీర్‌ అలీ, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. […]

గూగుల్‌ ను మూయించేస్తారా?

హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ లో సోషల్‌ మీడియాను నిషేధించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సోషల్‌ మీడియాలో విమర్శలు తట్టుకోలేక అణచివేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌ సీపీ పార్టీ […]